Dj Tillu Revamp Song Lyrics – Tillu Square

Dj Tillu Revamp Song Telugu lyrics from latest movie Tillu Square. Dj Tillu Revamp Song English lyrics It’s Telugu romantic crime comedy film 2024 directed by Mallik Ram and produced by Suryadevara Naga Vamsi under the banner of Sithara Entertainments. This film sequance to the 2022 film DJ Tillu film, Siddhu Jonnalagadda continue’s his role from the previous film, while Anupama Parameswaran main female lead role.

Image and Video Credits  aditya music

Tillu Square Movie Songs Lyrics

Movie Name : Tillu Square (2024)
Starring : Siddhu, Anupama Parameshwaran
Singers : Ram Miriyala
Lyrics : Kasarla Shyam
Music : Ram Miriyala

Dj Tillu Revamp Song Lyrics in Telugu and English

Dj Tillu Revamp Song Lyrics in Telugu and English

లాలాగూడ అంబరుపేట
మల్లే పల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే
టిల్ల తిల్ల ఆడాలా
మల్లేశన్న దావత్లా
బన్ను గాని బారత్లా
టిల్లు అన్న దిగిండంటే
దించక్ దించక్ దున్కాలా

డీజే టిల్లు పేరు
దాని స్టయిలే వేరు
పెళ్లికి ఈడుంటే చాలు
పంతులతో పనే లేదు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పగిలేటట్టు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టిందే మల్లి కొట్టు
రికార్డులు పగిలేటట్టు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నా మీదొట్టు

పిల్లకి కంచి పట్టు
పిల్లగాని పంచె కట్టు
మూడు ముళ్లు నువ్వే కట్టు
ముహూర్తం వీడే పెట్టు
నీకు టై సూటు
వాడికేమో తెల్ల స్కర్టు
చెర్చ్ లో బెల్ యే కొట్టు
టిల్లు గానీ బిల్ యే కట్టు
అది భలే భలే
పంజాబోళ్ల స్వారీకని
గుర్రం తెచ్చి
తల్వారించి ఊరేగిస్తడే
వీనికి పొద్దస్తము
పోయేది పనేలే
శోభనం కూడా వీడే
దగ్గరుండి చేయించేస్తాడే

డీజే టిల్లు పేరు
దాని స్టయిలే వేరు
పెళ్లికి ఈడుంటే చాలు
పంతులతో పనే లేదు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పగిలేటట్టు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టిందే మల్లి కొట్టు
రికార్డులు పగిలేటట్టు
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నా మీదొట్టు

Lalaguda Amberpeta
Malle Palli Malak Peta
Tillu Anna DJ Pedithe
Tilla Tilla Aadalaa
Malleshanna Davathla
Bannu Gaani Barathla
Tillu Anna Digindante
Dinchak Dinchak Dumkaala

DJ Tillu Peru
Daani Style Ye Veru
Pelliki Eedunte Chalu
Panthulatho Pane Ledhu
DJ Tillu Kottu Kottu
DJ Tillu Kottu
Base Jara Penchi Kottu
Boxlu Pagiletattu
DJ Tillu Kottu Kottu
DJ Tillu Kottu
Kottinde Malli Kottu
Recordlu Pagiletattu
DJ Tillu Kottu Kottu
DJ Tillu Kottu
DJ Tillu Kottu
Kottakunte Naa Meedottu

Pillaki Kanchi Pattu
Pillagani Panche Kattu
Moodu Mullu Nuvve Kattu
Muhurtam Veede Pettu
Neeku Tie Suit
Vadikemo Tella Skirt
Cherch Lo Bell Ye Kottu
Tillu Gaani Bill Ye Kattu
Adi Bhale Bhale
Panjabolla Swarikani
Gurram Techi
Talwarinchi Ooregisthade
Veeniki Poddasthamu
Poyedi Panele
Shobhanam Kooda Veede
Daggarundi Cheyinchesthade

DJ Tillu Peru
Daani Style Veru
Pelliki Eedunte Chalu
Panthulatho Pane Ledhu
DJ Tillu Kottu Kottu
DJ Tillu Kottu
Base Jara Penchi Kottu
Boxlu Pagiletattu
DJ Tillu Kottu Kottu
DJ Tillu Kottu
Kottinde Malli Kottu
Recordlu Pagiletattu
DJ Tillu Kottu Kottu
DJ Tillu Kottu
DJ Tillu Kottu
Kottakunte Naa Meedottu

Tillu Square Movie Songs Lyrics Telugu and English

Leave a comment